అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల హర్షం

అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల హర్షం


హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంనకు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షులు అమరారపు తిరుమలేష్ మాదిగ హర్షం వ్యక్తం చేశారు.ప్రపంచ దేశాలలో ఎక్కడ లేని విధంగా దళిత కుటుంబాల అభివృద్ధి కోసం ఏలాంటి బ్యాంకు సంబంధం లేకుండా నేరుగా లబ్ది దారునికి చేరే విధంగా అవకాశం కల్పించిన మరో అవినభ అంబేద్కర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కే సి ఆర్ అని అభివర్ణించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking