సాదాసీదాగా ఎంపిడిఓ
జ్యోతిలక్ష్మి జన్మదినం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ మండల పరిషత్ అభివృద్ధి అధికారి గార్లపాటి జ్యోతిలక్ష్మి జన్మదిన వేడుకలను కార్యాలయ సిబ్బంది శనివారం సాదాసీదాగా జరిపారు. సిబ్బంది కేక్ తీసుకురాగా కట్ చేసి తినిపించారు. మండల పరిషత్ అధ్యక్షులు నూకల సరళహన్మంతరెడ్డి, సూపరింటెండెంట్ కరుణాకర్ రావు, సీనియర్ జర్నలిస్టు ఖాజా హమీదుద్దీన్ తదితరులు ఆమెను దీవించి శుభాకాంక్షలు తెలిపారు.