రాజా ఇన్ ఫ్రా…మెగా వెంచర్

రాజా ఇన్ ఫ్రా.. మెగా వెంచర్
రియల్ నివాస్ తో మరో అడుగు

తార్నాక, అక్షిత ప్రతినిధి :
రియల్ రంగంలో విశిష్ఠ అనుభవం గడించిన రాజా ఇన్ ఫ్రా “రియల్ విలేజ్”తో మరో అడుగు ముందుకేసింది. తక్కువ ధరకు సకల సదుపాయాలతో కూడిన రాయల్ నివాస్ మెగా వెంచర్ ముస్తాబు అవుతుందని రాజా ఇన్ ఫ్రా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజు తెలిపారు. బుధవారం తార్నాకలోని రాజా ఇన్ ఫ్రా ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నలువైపులా రియల్ రంగంలో ఎంతోమంది కస్టమర్లకు సేవలందించిన రాజా ఇన్ ఫ్రా వెస్ట్ హైదరాబాద్ లోనూ పాగా వేసిందన్నారు. వెస్ట్ హైదరాబాద్ శంకర్ పల్లికి సమీపంలో వరల్డ్ క్లాస్ ఏమినిటిస్ తో మెగా వెంచర్ రూపు దిద్దుకుంటుoదన్నారు. వెంచర్ కు నలువైపులా చక్కటి రహదారులు కల్గి ఉండి హైదరాబాద్ కు కూత వేటు దూరంలోనే కస్టమర్స్ కు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఇన్వెస్టర్స్ కు మంచి లాభాలు అందివ్వడమే లక్ష్యంగా లాంచింగ్ ఆఫర్స్ ను అందిస్తున్నామన్నారు. త్వరలోనే ప్రాజెక్ట్ పూర్తి వివరాలను వెళ్ళడించనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking