క్యాష్ రివార్డుతో సత్కరించిన డిఎస్పీ

కోర్టు డ్యూటి ఆఫీసర్ ను క్యాష్ రివార్డుతో సత్కరించిన డిఎస్పి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

గత ఐదు నెలల కాలంలో దొంగతనాల కేసులో రిమాండ్ నిందితులందరికీ సుమారు 19 కేసులలో జైలు శిక్ష విధించినందున కోర్టు డ్యూటీ ఆఫీసర్ ,సిహెచ్ పెద్దిరాజు మిర్యాలగూడ డిఎస్పి వై.వెంకటేశ్వరరావు గురువారం క్యాష్ రివార్డుతో సన్మానించారు. అలాగే 19 కేసులలో కోర్టులో వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధాకర్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరైన ఎస్ఐ బి సుధీర్ కుమార్ క్రైమ్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
కార్యక్రమంలో మిర్యాలగూడ ఒన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking