బిజెపితో… పౌరుల హక్కులకు భంగం

పౌరుల హక్కులను కాలరాస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా అన్ని కుల సంఘాలు ఏకంకావాలి

పబ్బతి శ్రీకృష్ణ..రాజు…

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
పౌరుల హక్కులను కాలరాస్తూ వారి స్వేచకు భంగం కలిగించే బీజేపీ ఇప్పుడు తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలలో రాజకీయ మరణ హోమం సృష్టిస్తున్న బిజెపికి వ్యతిరేకంగా అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు ఏకం కావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి అధ్యక్షుడు సంఘమాల వాసు, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి వెంకటయ్య, వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి తలారి అంజి, శేర్లింగంపల్లి, కూకట్ పల్లి నాయకుడు బి.రాజు, ఎం వేణు, ఎస్ కురుమూర్తి, ఎం భాస్కర్, బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking