ఖమ్మంలో ట్రెజరీ ఉద్యోగుల ఎన్నికల సన్నాహక సమావేశం

ఖమ్మంలో ట్రెజరీ ఉద్యోగుల ఎన్నికల సన్నాహక సమావేశం

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ట్రెజరీస్ అకౌంట్స్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికల సన్నాహక సమావేశం ఖమ్మంలోని జిల్లా ఖజానా కార్యాలయంలో నిర్వహించారు.ట్రెజరీస్ అకౌంట్స్ గెజిటెడ్ అధికారుల సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మోదుగు వేలాద్రి మోదుగు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ కార్యదర్శి సతీశ్ సమావేశానికి హాజరవగా వారి ప్యానల్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. డీటీవో వెంటపల్లి సత్యనారాయణ సంఘం నాయకులు సతీస్ పర్వతాలు ఖమ్మం జిల్లా టీఎన్జీవో అధ్యక్ష కార్యధర్శులు అప్జల్ హాసన్ సాగర్ టీజీవోస్ అధ్యక్షుడూ ఎ శ్రీనివాసరెడ్డి కృష్ణారావు సైదులు హుస్సేన్ రవీంద్రబాబు టీజీవో టీఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking