*ఘనంగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు

*ఘనంగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు*

కేక్ కటింగ్ చేస్తున్న రాంరెడ్డిపల్లి బీఆర్ఎస్ నాయకులు

ఊరుకొండ, అక్షిత ప్రతినిధి :

పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రతినిత్యం పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి జడ్చర్ల అభివృద్ధి ప్రదాత అని రాంరెడ్డిపల్లి సర్పంచ్ శివరాణి హరీష్ అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం రాంరెడ్డిపల్లి గ్రామంలో లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకల్ ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం ప్రత్యేక కేకు తయారు చేయించి రాంరెడ్డి పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేకు కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గోపాల్,సుజీవన్ రెడ్డి, వెంకటేష్, ప్రశాంత్, శ్రీకాంత్, జగన్, సురేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking