*పేదల ఇండ్ల నిర్మాణానికి ఉప్పల ట్రస్ట్ చేయుత*
కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండల పరిధిలోని సలార్ పూర్ గ్రామంలో పూర్తి ఇండ్ల నిర్మాణంలో భాగంగా గురువారం 1) కేతావత్ తార్య నాయక్ తండ్రి పేరు సితియ నాయక్ ఇంటి ఫినిషింగ్ కోసం ఉప్పల చారిట్రబుల్ ట్రస్ట్ అధినేత తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా సిమెంట్ ఇప్పించడం జరిగింది నిరుపేద కుటుంబనికి చెందిన తార్య నాయక్ ఇంటి నిర్మాణానికి సహకరించిన తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ కి ప్రతేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీను రాజు మోహన్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు