మోడీ సభకు బయలుదేరిన బిజేపి శ్రేణులు
వరంగల్, అక్షిత బ్యూరో :
హనుమకొండ మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడు గ్రౌండులో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు బయలుదేరిన బీజేపీ నాయకుల వాహనాలకు కాజీపేట చౌరస్తాలో జెండా ఊపి ప్రారంభించిన మార్తినేని ధర్మారావు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చాడ శ్రీనివాస్ రెడ్డి , మాజీ కార్పొరేటర్లు నార్లగిరి రామలింగం, మిద్దెల బాబు,రావుల సుదర్శన్ మరియు గాదె రాంబాబు,మల్లాడి తిరుపతి రెడ్డి, జలగం రంజిత్, బన్న ప్రభాకర్, ఉడుతల బాబు, మారేపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, పొనగోటి వెంకట్ రావు, దేవేందర్ రెడ్డి, బండి సాంబయ్య, రాపాక వేణు, రామిండ్ల బాబురావు,గడ్డం మహేందర్, ముత్తోజు సురేష్, తక్కళ్ళపల్లి నిఖిల్ రావు, కొత్తపల్లి రాజేష్, మధాసు ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.