అందరికి ఆప్తుడు… సత్యం శ్రీరంగం
ప్రజాహితం… రాజకీయపు బాట
అట్టహాసంగా సత్యం శ్రీరంగం జన్మదిన వేడుకలు
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
అందరికి ఆప్తుడు… పిలిస్తే పలికే నేత… ప్రజా బంధువు… ప్రజాహితాన్ని కాంక్షించి రాజకీయ ఆరంగేట్రం. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తూ అందరి బంధువయ్యారు. చిన్న పెద్ద తేడా లేకుండా పేద ప్రజల ఆప్తుడుగా వెలుగొందుతుండు…. డా.సత్యం శ్రీరంగం. అతని జన్మదిన సంబరాలు అంబరాన్నoటాయి. అనాధ ఆశ్రమాలు, వృద్దా శ్రమాలు, బస్టాండ్, విద్యాలయాల్లో పిల్లలకు అన్నదానం, పండ్లు, బ్రెడ్లు పంచుతూ పేదోళ్ళ నడుమ సత్యం శ్రీరంగం జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
కూకట్ పల్లి అంతా ఆయన జన్మదిన శుభాభినందనలు పలికే మనుషులే సోమవారం పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం జన్మదిన సందర్బంగా కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్ అధ్యక్షులు మధు గౌడ్, ఓల్డ్ బోయిన్ పల్లి మాజీ అధ్యక్షులు నల్లోల రాజేందర్, అల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు షఫీఉద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహా యాదవ్, బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్షులు క్రిష్ణా రాజ్ పుత్, కూకట్ పల్లి డివిజన్ అధ్యక్షులు మేకల రమేష్, కేపిహెచ్ బి డివిజన్ డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ శేఖర్ గజానంద్ ల ఆధ్వర్యంలో చీర్స్ ఫౌండేషన్, తార ఫౌండేషన్ అనాధాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో, అంగన్ వాడి స్కూల్లో, టెంపుల్ బస్ స్టాప్ లో కేక్ కట్ చేసి, అనాథ పిల్లలకు, వృద్ధులకు, విద్యార్థులకు పండ్లను, పుస్తకాలను పంపిణి చేసి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా వైస్ ప్రెసిడెంట్ దుర్గా రాణి, మేడ్చెల్ జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ జ్యోతి, బంధిగ బాల నర్సింహా, తూము వేణు, జామీర్ హుస్సేన్, సత్యం యాదవ్, ముత్యాలు, మదారి శ్రీను, ఎండీ. జహంగీర్, ప్రకాష్ ముదిరాజ్, మైసైయ్య ముదిరాజ్, నర్సింహా చారి, శేఖర్ గౌడ్, ఎం.మల్లేష్, ఎం.హేమంత్, ఏ.మహేందర్, ఎండీ సమీ, పల్లపు వేణు, వాజీద్, ఎండీ మొయిజ్, యుగంధర్, పుట్టపాక రాము, పుట్టపాక మధు, శ్రీకాంత్ ముదిరాజ్, వాహజ్, పైడిపల్లి రాము, ఇమ్రాన్, బాబు, శ్రీకాంత్ రెడ్డి, వినోద్, ఎండీ అక్బర్, జి.కిషన్, ఎన్.శివ కుమార్, జి.సాయి కుమార్, కలికోట బాలరాజ్, బాణాల వెంకటేష్, బి.శ్యామ్ కుమార్, భరత్, జల్లా శివ, ఎస్.శ్రీను, బి.సంతోష్, రిణేష్, తాయప్ప, రుద్రాక్ష్, సుద్దు సింగ్, అశోక్, డి. కుమార స్వామి, మహేష్, బాలక్రిష్ణ, నాగిరెడ్డి, యాదగిరి, కనకయ్య, హుస్సేన్, ఎస్ కె జాకీర్ పాషా, కరుణాకర్, దిలీప్ లింగయ్య, కుమార్, ఖదీర్ భాయ్, వెంకటేష్, మూర్తి, రామానుజ, చావన్, శ్రీకాంత్ ముదిరాజ్, బొట్టు రాజు, తలారి భాను, కిషోర్ అనిల్, రాకేష్, మురళి, కృష్ణుడు, పొడుగు అప్పారావు, రంగ స్వామి, ఫణి కుమార్, సాయి తేజ,పొన్నం,లక్ష్మి, స్వప్న, డివిజన్ మహిళా ప్రెసిడెంట్ రజిత, మారుతీ,శోభ, జోజమ్మ, విజయలక్ష్మి, కమల, దుర్గ తదితరులు పాల్గొన్నారు.