*మన ఓటు ఎవ్వరికి ?

*మన ఓటు ఎవ్వరికి **

నంగునూరు, అక్షిత ప్రతినిధి:

నంగునూరు మండలం ఓటర్ శాతం పోయిన సారికి ఈ సారికి చాలా పెరిగింది. వచ్చే నెల 30 న మన ఓట్లు. లీడర్లకు ఇప్పుడు ఎవరి ముఖం చూసిన ఈయన ఓటు మనది ఈయనిది ఓటు మనది కాదు అని ఆలోచనలు చేసుకుంటారు. నంగునూరు మండలం లో స్త్రీల ఓట్లు పురుషుల ఓట్లు 299 తేడాతో దగ్గరగా సమానంగానే ఉన్నారు. ఒక్కసారి గ్రామాలలోని
1000 పైన ఓటర్లు గల గ్రామపంచాయతీలు.
గ్రామపంచాయతీ ఓటర్ల సంఖ్య
1)నంగునూరు. 3,808

2)పాలమాకుల. 2,340

3) బద్దిపడగా 2,054

4)గట్ల మల్యాల. 2,016,

5)రాజగోపాల్ పేట. 1,956

6)నర్మెట. 1,621

7)ముగ్ధంపూర్. 1,417

8)ముండ్రాయి 1,142

9)రాంపూర్ . 1,132,

10)ఖాతా. 1,036

11)వెంకటాపూర్ 1,032,

12) తిమ్మాయిపల్లి. 1,023

1000 లోపు గల ఓటర్లు గల్గిన గ్రామపంచాయతీ లు

13) కొండంరజ్ పల్లి 956

14)ఖానాపూర్ 956

15)ఘనాపూర్. 955

16)అక్కెనపల్లి. 854

17)అంక్సాపూర్. 838

18)సిద్దన్నపేట్. 796

19)కోనాయిపల్లి 695

20)దర్గపల్లి 677

21)మైసంపల్లి 523

22)నాగరాజు పల్లి 495

23)జెపి తండా 388

24)అప్పలాయ చెరువు. 371

మొత్తం పురుషుల ఓట్లు 15,159, స్త్రీల ఓట్లు 14,860 స్త్రీ ,పురుష మొత్తం ఓట్ల సంఖ్య 30,019 మండలం లోని ప్రజలు తమ ఓటు ను ఎంతమంది ఉపయోగించుకుంటరో ఏ పార్టీ కి వేస్తారో వేచి చూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.

Breaking