బిఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు -నామినేషన్

బిఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు -నామినేషన్

అక్షిత న్యూస్ రాయపర్తి:
పాలకుర్తి నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు రేపు పాలకుర్తి మండల కేంద్రంలో నామినేషన్ వేయనున్నందున పార్టీ యువజన నాయకులు బైక్ ర్యాలీలతో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రజల మనిషి ఓటమెరుగని నాయకుడు ఎర్రబెల్లి దయన్న నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహ నాయక్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking