అఖిల భార తీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సందీప్ రావు నియమితులయ్యారు
ఇంటర్నెట్ డెస్క్, అక్షిత ప్రతినిధి: డిసెంబరు 7,8,9,10 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగిన ఏబీ వీపీ 69వ జాతీయ మహాసభల్లో జరిగిన రాష్త్ర మహాసభల్లో ABVP తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఎంపికైనట్లు రాష్ట్ర అధ్యక్షుడు Dr. జానా రెడ్డి గారు ప్రకటించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన సందీప్ రావు ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎడ్యుకేషన్ లో Ph.D చేస్తున్నారు. గతంలోనూ సందీప్ కేయూ ఏబీవీపీ శాఖ అధ్యక్షులుగా, స్టేట్ ఎక్జిక్యూటివ్ మెంబర్ గా రెండు దఫాలుగా అలాగే ఏబీవీపీ రాష్త్ర కార్య సమితి సభ్యులు గా పనిచేశారు. సందీప్ నియామకంపై ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు, వర్సిటీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.