ఇండ్ల నిర్మాణానికి సామాగ్రి అందజేత*ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్
ఉప్పల వెంకటేష్*
కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఇస్రాయిపల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 27 పూర్తి ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఈరోజు నిరుపేద కుటుంబానికి చెందిన 1)రాసులపల్లి రాజు తండ్రి పేరు జంగయ్య
ఇంటి నిర్మాణం కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జడ్పిటిసి వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా ఇటుక, డేస్ట్ ,సిమెంట్ ఇప్పించడం జరిగింది నిరుపేద కుటుంబనికి చెందిన రాసులపల్లి రాజు కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అజీజ్, నాయకులు వి రాజు, ఆర్ రాజు , ఆర్.రాములు , ఎద్దుల వెంకటేష్ ,తదితరులు పాల్గొన్నారు