సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులు పరిశీలించిన ఆరోగ్య మంత్రి హరీష్ రావు

సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులు పరిశీలించిన ఆరోగ్య మంత్రి హరీష్ రావు

వరంగల్,అక్షిత బ్యూరో : 1100వందల కోట్లతో నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించి ప్రెస్మీట్ ను నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు,మాజీ ఉప ముఖ్యమంత్రి,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రభుత్వ చీప్ విప్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్,ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్,పెద్ది సుదర్శన్ రెడ్డి,మేయర్ గుండు సుధారాణి,కలెక్టర్ గోపి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking