పడకల్ లో ఉచితవైద్య శిబిరానికి భారీ స్పందన – ఉచిత వైద్య శిబిరాని ప్రారంభించిన సింగల్ విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి ఎంపీటీసీ రమేష్
పడకల్ లో ఉచితవైద్య శిబిరానికి భారీ స్పందన
– ఉచిత వైద్య శిబిరాని ప్రారంభించిన సింగల్ విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి ఎంపీటీసీ రమేష్
కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :
తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో ఉప్పల చారిట్రబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ
వైద్య శిబిరంలో 392 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగింది పరీక్షలు చేసిన వారికి ఉచితంగా మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి ఎంపీటీసీ జోగు రమేష్ విజయ్ ఉప సర్పంచ్ యాదమ్మ కల్వకుర్తి తాలూకా గౌడ సంఘ కన్వీనర్ అశోక్ గౌడ్ కో ఆప్షన్ నెంబర్ ఇమ్రాన్ పెద్దూరు ఎంపీటీసీ రఘు విఠల్ వార్డు మెంబర్లు సునీత ఎల్లయ్య మాజీ ఉపసర్పంచ్ శ్రీశైలం యాదవ్ జగ్గారెడ్డి రఘు గుర్రపల్లి శీను ఎంపిటిసి గోపాల్ రెడ్డి భూపాల్ రెడ్డి హరికిషన్ రెడ్డి పర్వతాలు చందు రమేష్ చిన్న రవి రమేష్ గిరిబాబు నర్సి పెద్దలు యువకులు పాల్గొన్నారు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కామినేని హాస్పిటల్ డాక్టర్ల బృందం కు గ్రామ పెద్దలతో సన్మానించడం జరిగింది గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది