రేవంత్ రెడ్డిని కలిసిన గుజ్జుల మహేష్
కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :
టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు గుజ్జుల మహేష్ ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రవికాంత్ గౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులు నిడదవెల్లి తిరుపతి కాటిక నరేష్ ముదిరాజ్ ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు రమేష్ నాయక్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమార్ గౌడ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు