ముస్లిం సోదరుల ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మేల్యే
వరంగల్,అక్షిత బ్యూరో : రంజాన్ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు, జామ మజీద్ మహ్మదియా ప్రెసిడెంట్ ఎం.డి అహ్మద్ ఖాన్ నివాసానికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్…
ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ పోశాల పద్మ,స్వామి గౌడ్,కుడా డైరెక్టర్ మోడెం ప్రవీణ్,తవక్కల్ వెళ్ఫెర్ ట్రస్ట్ చేర్మెన్ జబ్బార్,బిఆర్ఎస్ మైనారిటీ నాయకులు, మత పెద్దలు,ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు