వరంగల్ ఇన్ఛార్జి సిపీగా దాసరి మురళీధర్

వరంగల్ ఇన్ఛార్జి సిపీగా దాసరి మురళీధర్

వరంగల్, అక్షిత బ్యూరో : వరంగల్ సిపి గా పనిచేస్తున్న రంగనాథ్ బదిలీ కావడంతో క్రైం డీసీపీ మురళీధర్ కు ఇన్ఛార్జి సీపీగా బాధ్యతలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్పగించింది. ఇదిలా ఉండగా.. వరంగల్ సీపీగా ఎవరు వస్తారనే ఆసక్తి నెలకొంది. రాష్ట్ర సీఎస్ ఎన్నికల కమిషన్ కు మూడు పేర్లను ప్రతిపాదించి పంపించాలి. అందులో కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక మేరకు డీఐజీ ర్యాంక్ అధికారికి పోస్టింగ్ ఇవ్వనున్నారు.*

Leave A Reply

Your email address will not be published.

Breaking