ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలి సీఐ బాబులాల్

వరంగల్,అక్షిత బ్యూరో :

స్టేషన్ రోడ్డు పోస్టాపీస్  బట్టలబజారు లలో చిరు వ్యాపారులతో అవగాహన సమావేశం గజ్జెల లింగమూర్తి అధ్యక్షుతన జరిగింది స్థానిక కార్పొరేటర్ చింతకుల అనిల్ మాటడుతూ చిరువ్యాపారం చేసే వాళ్లకు ప్రభుత్వం స్థానిక ఎంఎల్ఏ ఎల్లవేళలా అండగా ఉంటారని తెలియజేశారు బి ఆర్ యస్ నాయకులు చింతకుల సునీల్ వ్యాపారులందరికి సరియైన న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు.గజ్జెల లింగమూర్తి బాబులాల్ మాట్లాడుతు నగరంలో ఉన్న ప్రజలకు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బది రాకుండా వ్యాపారాలు చేసుకోవాలని
ఆపరేషన్ జంజర్ లో బాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని లేనియెడల చట్టపరమైన చర్యలు తప్పవని హేచ్చరించారు. ఈ కార్యక్రమం లో సంఘం ప్రధానకార్యదర్శి గడ్డం సుధాకర్ సంగరాబోయిన చందర్ గంగరపు స్వామి షాపి ఖాజా గోపి సింగరపు జనార్దన్ జాహురోదిన్ అబ్బులా ఇంకా మహిళా వ్యాపారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking