శిక్షణ తరగతులు కరపత్రం అవిష్కరణ
వరంగల్,అక్షిత బ్యూరో :
ఫిబ్రవరి 6 నుండి 10వ తారీఖు వరకు జరగబోయే తెలంగాణ ప్రజానాట్యమండలి సాంస్కృతిక శిక్షణ తరగతులను విజయవంతం చేయండి సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి తమ్మెర భవన్ శివనగర్లో తెలంగాణ ప్రజానాట్యమండలి శిక్షణ తరగతుల కరపత్రాన్ని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు దామెర కృష్ణ అధ్యక్షతన ఆవిష్కరించారు బాధ్యులు గన్నారపు రమేష్ బుస రవీందర్ సిపిఐ కిలా వరంగల్ మండల కార్యదర్శి దండు లక్ష్మణ్ గుండె బద్రి జన్ను రవి ప్రజానాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షురాలు చిట్యాల సువర్ణ జిల్లా సహాయ కార్యదర్శి భక్తుల సుప్రియ ఎండి మున్ని జిల్లా కార్యవర్గ సభ్యులు బండారి లక్ష్మి రాజేశ్వరి జన్ను రాజు రజిత శారద మంజుల స్వాతి చిరంజీవి ఆరోగ్యం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు