అక్షిత క్యాలెండర్ ఆవిష్కరించిన బిఎస్పి నాయకులు

అక్షిత క్యాలెండర్ ఆవిష్కరించిన బిఎస్పి నాయకులు 

నకిరేకల్ అక్షిత ప్రతినిధి :

నకిరేకల్ బిఎస్పి నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిస్పి రాష్ట్ర కార్యదర్శి కందికంటి విజయ్, నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేది జర్నలిస్టులేనని గ్రామాల్లో ఏ సమస్య ఉన్న తమ కలం ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావడంలో వారి కృషి ఎనలేనిది అన్నారు. అక్షిత దినపత్రిక దినదిన అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్షిత నియోజకవర్గ రిపోర్టర్ ముత్యాల రమేష్, బిస్పి నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్ బిస్పి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking