*భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ – నేషనల్ గైడ్స్ కమీషనర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవిత ఎన్నిక. రాజేంద్రనగర్.

*భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ – నేషనల్ గైడ్స్ కమీషనర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవిత ఎన్నిక.

రాజేంద్రనగర్.అక్షిత ప్రతినిధి: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ – నేషనల్ గైడ్స్ కమీషనర్ ఆ నియమితులైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవిత ఎన్నికైనా సందర్భంగా శనివరమఎమ్మెల్సీ కవిత నివాసంలో కలిసి డా: బత్తిని కీర్తి లతాగౌడ్ బీఆర్ఎస్ నాయకురాలు శుభాకాంక్షలు తెలియజేసారు.ఈసందర్బంగా కీర్తిలత గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఇంతడి గౌరవం దక్కడం అభినందనీయమని అన్నారు.ఈమేరకు కల్వకుంట్ల కవితని కీర్తి అత గౌడ్ ప్రత్యేకంగా సన్మానించారు. తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ప్రొడ్యూసర్, సినీ నటి,మాంగళ్యం ఫౌండేషన్ ఫౌండర్,చైర్పర్సన్ పలువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking