నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్సీ…
మేడ్చల్, అక్షిత బ్యూరో: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం డీ,పోచంపల్లిలో జరిగిన బొంగునూరి రమామాధవ్ రెడ్డి నూతన గృహప్రవేశానికి మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరై పూజలు చేశారు. అనంతరం మాధవరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. . ఈ కార్యక్రమంలో దుండిగల్ పురపాలక వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…