నర్కూడ గ్రామం, అమ్మపల్లి సీతరామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే
రాజేంద్రనగర్,అక్షిత ప్రతినిధి: శంషాబాద్ మండల పరిధిలోని
నర్కూడ గ్రామపంచాయతీ పరిధిలోని, అమ్మపల్లి దేవాలయం సీతరామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నరు. శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ సుష్మ మహేందర్ రెడ్డి వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, జెడ్పీటీసీ నీరటి తన్వి రాజు ముదిరాజ్, వైస్ ఎంపీపీ నీల మోహన్, పిఎసిఎస్ చైర్మన్ బుర్కుంట సతీష్, కో ఆప్షన్ మెంబర్ రాజేంద్రప్రసాద్, మండల అధ్యక్షులు చంద్రారెడ్డి, మరియు తెరాస పార్టీ సీనియర్ నాయకులు, యువనాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.