మున్సిపల్ సమావేశం రచ్ఛ రచ్చ..
‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అంటూ ప్రజాప్రతినిధుల పరస్పర దూషణలు!
మనమంద మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రచ్చ రచ్చగా
అక్షిత నల్లగొండ బ్యూరో
మనమంద మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రచ్చ రచ్చగా మారింది. రెండో డివిజన్ కార్పొరేటర్ పెరిక యాదయ్య తన వార్డులో ఉన్న సమస్యలను సమావేశానికి స్పష్టంగా బ్యానర్ను ప్రదర్శించారు. పరిష్కరించాలని ఉద్దేశించి మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రత్యక్ష కార్పొరేటర్ ఎదురు దాడికి దిగారు. ఒక భాషలో నువ్వు ఎంత అంటే.. నువ్వు ఎంత అంటూ దూషణలు చేసుకున్నారు. పదినిమిషాలు ఒక్కసారిగా సమావేశంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే కొంతమంది కార్పొరేటర్లు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించారు. పాలకవర్గం గెలిచి 5 నెలలు దాటిన అతను అభివృద్ధికి ఒక రూపాయి కూడా నిధులు కేటాయించలేదని పార్టీలు సమావేశంలో నిలదీశారు. నీటి ప్రధాని అడ్డుకోవడానికి అవసరమైతే నల్లాకు మీటర్లు సహకరిస్తామని కాంగ్రెస్ కు చెందిన కార్పొరేటర్ శంకర్ ప్రతిపాదించాలి.