రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలి
చిలుకూరు అక్షిత ప్రతినిధి
చిలుకూరు గ్రామంలో రైతుల మాట- పంట మార్పిడి బాట కార్యక్రమం లో భాగంగా ఎల్ నినో ప్రభావం వలన ఆరుతడి పంటలు మినుములు కందులు పెసర్లు పంటలను పండించుకోవాలని అవగాహన కల్పించడం జరిగినది కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి కొల్లు పుల్లమ్మ మండలం ఎంపీడీవో ముఖపాటి నరసింహారావు ఉప సర్పంచ్ నాగయ్య,వార్డు సభ్యులు మరియు పిఎసిఎస్ చైర్మన్ జనార్ధన్, గ్రామ రైతులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు