తెలంగాణ ఉద్యమ గళానికి దక్కిన గౌరవం

తెలంగాణ ఉద్యమ గళానికి దక్కిన గౌరవం

మిర్యాలగూడ అక్షిత న్యూస్: హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం లో తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కవి గాయకులకు రాష్ట్ర స్థాయి ఉత్తమ నంది పురస్కారాలు కార్యక్రమం లో నల్లగొండ జిల్లా నుండి వేములపల్లి మండలం సల్కునూర్ గ్రామానికి చెందిన నకిరేకంటి కిరణ్ కుమార్ కి ఉత్తమ నంది పురస్కారం లభించింది మలి దశ తెలంగాణ ఉద్యమం లో తన గళం తో ప్రజలను చైతన్య పరిచి ఉద్యమం వైపు మల్లించి పోరాట స్వరాలను పలికించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినందుకు ఈపురస్కారం లభించింది

Leave A Reply

Your email address will not be published.

Breaking