శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను ఆహ్వానించిన వెల్జాల్ నాయకులు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను ఆహ్వానించిన వెల్జాల్ నాయకులు

కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి : తలకొండపల్లి మండలం వెల్జల్ వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలో సందర్భంగా స్వామి వారి కల్యాణానికి హాజరు కావాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారిని ఆహ్వానించిన ఆలయ ధర్మకర్త శ్రీనివాస మూర్తి,గ్రామ సర్పంచ్ సంగీత శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అంబాజీ,సుదర్శన్ రెడ్డి,సర్పంచ్ రమేష్ యాదవ్,కిషన్ రెడ్డి,వెంకట్ రెడ్డి,అశోక్ గుప్తా,వెంకట్ రెడ్డి,భాస్కర్ రావు,శేఖర్ గౌడ్,జగన్,నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking