నిరుపేద ఇండ్ల నిర్మాణాలకు ఉప్పల ట్రస్టు చేయూత 

నిరుపేద ఇండ్ల నిర్మాణాలకు ఉప్పల ట్రస్టు చేయూత 

కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండలం నాగిళ్ళ గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మాణం అవుతున్న పూర్తి ఇండ్ల నిర్మాణంలో భాగంగా మంగళవారం నిరుపేద కుటుంబాలకు చెందిన 1) వడ్డమోని మైసయ్య  2)పాలకుర్ల పెద్దయ్య 3)కామల సత్తయ్య, 4) పులి కంటి గోపాల్,5) చాట్ల జంగయ్య, 6) వడ్డమోని రాములమ్మ, 7)చాట్ల శ్రీరాములు, ఇంటి ఫినిషింగ్ కోసం డస్ట్ మరియు ఇసుక ,తన  ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా అందజేయడం జరిగింది   ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ కి ప్రత్యేక ధన్యవాదాలు  తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సాట్టు మహేష్, వడ్డేమోని శేఖర్, పిలికంటి వెంకలు,పేరుమల్ల లింగం మల్లేష్,దశరథం  తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking