సీఎం సహాయనిది చెక్కును అందజేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి : కడ్తాల్ మండల పరిధికి చెందిన గుద్దేటి సాయికుమార్ గుప్తాకు సీఎం సహాయ నిధి చెక్కు 28 వేల రూపాయల చెక్కును జడ్పిటిసి దశరత్ నాయక్, డిసిసిబి డైరెక్టర్, పాక్స్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా తో కలిసి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాడ్గుల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్కా రాజేందర్, నాయకులు బిక్య నాయక్,తదితరులు పాల్గొన్నారు