నంది అవార్డుకు వల్లంపట్ల కళాకారుడు ఎంపిక

నంది ఆవార్డుకు వల్లంపట్ల కళాకారుడు ఎంపిక

మద్దూరు, అక్షిత న్యూస్ :

హనుమకొండలోనీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్యవేదికలో భాగంగా జరిగిన తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా ఎన్నో ధూంధాం కార్యక్రమాలు చేసినటువంటి కళాకారులకు 2023 ఉత్తమ కళాకారునిగా నంది అవార్డు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ గాన కోకిల విమలక్క ఏపూరి సోమన్న మరియు స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, నిర్మలా కిషోర్, దరువు అంజన్న, బుల్లెట్ వెంకన్న, పాలటి రాజు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking