మానవత్వం చాటుకున్న సీఐ చింత మోతీ రామ్

మానవత్వం చాటుకున్న సీఐ చింత మోతీ రామ్

హయత్ నగర్, అక్షిత ప్రతినిధి :

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హైదరాబాద్ పెద్ద అంబర్ పేట పేట సమీపంలో ఒక వ్యక్తి ఆగి ఉన్న కారులో గుండెపోటుకు గురికాగా ఎంతో చాకచక్యంగా తాను వెళుతున్న కారు నుండి ఆగి ఉన్న కారులో గుండెపోటుతో ఉన్న వ్యక్తిని గమనించి తన వాహనాన్ని ఆపి బాధితునికి సిపిఆర్ చేసి మానవత్వం చాటుకున్నాడు వెంటనే సిఐ వాహనంలో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు… ఏది ఏమైనా బాధితుడు సురక్షంగా ఉండాలని సురక్షంగా ఉండాలని పలువురు వాపోయారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking