– ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ- – విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ముఖ్య నాయకులు – స్థానిక ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి -మాజీ మంత్రి వర్యులు చిత్తరంజన్ దాస్ – మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి
– ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ-
– విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ముఖ్య నాయకులు
– స్థానిక ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
-మాజీ మంత్రి వర్యులు చిత్తరంజన్ దాస్
– మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి
కల్వకుర్తి అక్షిత ప్రతినిధి :తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామ పరిధిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాజీ మంత్రివర్యులు చిత్తరంజన్ దాస్ మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి స్థానిక జెడ్పిటిసి ఉప్పల చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ నాయకులు పాల్గొని విగ్రహావిష్కరణ చేయడం జరిగింది

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాలకు చెందిన ఆశాజ్యోతి అంబేద్కర్ అని అంబేద్కర్ ఒక కులానికె అంబేద్కర్ కాడని అన్ని వర్గాలకు అన్ని జాతులకు సమానమే అని నాయకులు మాట్లాడుతూ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రాంపూర్ కృష్ణ, వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి ఇంచార్జ్ చిమ్మర్ల అర్జున్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు గుజ్జుల మహేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి ,ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ మాదిగ, పెద్దలు తదితరులు పాల్గొన్నారు