పిఎన్ బి వార్షికోత్సవ వేడుకలు

పిఎన్ బి వార్షికోత్సవ వేడుకలు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణము సినాప్స్ కాలేజీలో పంజాబ్ నేషనల్ బ్యాంక్129 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని డిజిటల్ లిటరసీ, సైబర్ నేరాలపై అవగాహన, పలు ఇన్సూరెన్స్ పథకాలు, బ్యాంకులో లభ్యమయ్యే అన్ని రకాల సేవలు, మ్యాజిక్ షో రూపంలో కళాజాత ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజర్ రాజీవ్, కళాకారులు చిరంజీవి మెజీషియన్ వెంకటేష్,, మరియు, బీసీ సంఘం నాయకులు చేగొండి మురళి యాదవ్, పబ్బతి కోటయ్య, సోమ పవన్ కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking