మంత్రి హరీష్ రావును కలిసిన మున్సిపల్ పాలకవర్గం

మంత్రి హరీష్ రావును కలిసిన మున్సిపల్ పాలకవర్గం

చేర్యాల,ఏప్రిల్ 12 అక్షిత ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యా రోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావును బుధవారం చేర్యాల పురపాలక సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి, మున్సిపల్ పరిధిలోని ఇంటి పనులను అత్యల్ప పన్ను విధంగా మార్చాలని వినతి పత్రాన్ని అందించి,మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 0.25 ఉన్న ఇంటి పన్నును కనీస పన్నును 0.125 గా తగ్గించాలని మంత్రి ని కోరడమైనది.ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించి వెంటనే సిడిఎంఏ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని కౌన్సిలర్లు తెలిపారు.మంత్రిని కలిసిన వారిలో మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి,బిఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు,తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking