ఉప్పల చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం – కామినేని హాస్పిటల్ డాక్టర్లతో మెరుగైన వైద్యం – ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి

ఉప్పల చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

– కామినేని హాస్పిటల్ డాక్టర్లతో మెరుగైన వైద్యం

– ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి

కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :

రంగారెడ్డి జిల్లా,తలకొండపల్లి మండలం గట్టిపల్లపల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామినేషన్ హాస్పిటల్ సౌజన్యం తో ఉచిత మేఘ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో 432 మంది పాల్గొన్నారు.అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణీ చేసారూ ఈ కార్యక్రమంలో జయమ్మ వెంకటయ్య వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాములు ఉప సర్పంచ్ స్వామి మండల కృష్ణయ్య పవన్ రేణు రెడ్డి భాస్కర్ రెడ్డి పాపి రెడ్డి హరికిషన్ రెడ్డి చంద్రమౌళి కృష్ణ అశోక్ శేఖర్ మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం లో 45 రోజులపాటు 6 మండలాల్లో ఎంపిక చేసిన 45 గ్రామాల్లో ఈ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడికక్కడే మందులను ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking