ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు.
ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం అంబెడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ భోజ్జు ఆధ్వర్యంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు.

కన్నతల్లి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి భాజపా లో చేరినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం