టీఎస్ టి డి సి చైర్మెన్ కు శుభాకాంక్షలు బిఆర్ఎస్ వి వైస్ ప్రెసిడెంట్…..

టీఎస్ టి డి సి చైర్మెన్ కు శుభాకాంక్షలు బిఆర్ఎస్ వి వైస్ ప్రెసిడెంట్…..
మేడ్చల్,అక్షిత బ్యూరో: దుండిగల్ పురపాలక పరిధి దుండిగల్ తండా టూ కు చెందిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. బి ఆర్ఎస్వి వైస్ ప్రెసిడెంట్ కొర్ర ప్రవీణ్ నాయక్ శనివారం. ట్యాంక్ బండ్ జలవిహార్ దగ్గర బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ టి ఎస్ టి డి సి చైర్మెన్ గా నియమితులైన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking