పీకే ఓ సి -2లో సర్ఫేస్ మైనర్, డ్రిల్ సెక్షన్ ప్రైవేటైజేషన్ విర మించుకోవాలి పినపాక అక్షిత ప్రతినిధి సింగరేణి కాలరిస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మణుగూరు జిఎం దుర్గం రామచందర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రటరీ కామ్రేడ్ పై రాంగోపాల్ మాట్లాడుతూ మణుగూరు ఏరియాలో ని పీకే ఓ సి టు లో సర్ఫేస్ మైనర్, డ్రిల్ సెక్షన్ ని ప్రైవేటు వారికి అప్పజెప్పడానికి కంపెనీ సిద్ధమవుతుందని ఇది సరైనది కాదని అన్నారు. ఇలా ప్రైవేటు వారికి అప్పజెప్పడం వలన పర్మినెంట్ కార్మికులకు నష్టం చేకూరుతుందని అన్నారు. దీని ప్రభావం ఏరియాలోని ఇతర కార్మికుల పైన పడే ప్రమాదం ఉంటుందని అన్నారు. మణుగూరు ఏరియాలో కార్మికులు కష్టపడి పనిచేసి ప్రతి సంవత్సరం నిర్దేశించిన టార్గెట్ ను సాధిస్తున్నారని ప్రైవేటీకరణ తగదని అన్నారు. టీబీజీకేఎస్ వైఫల్యం వలన ఓసీలు, డిపార్ట్మెంట్లు, సి ఎస్ పి మన వడ్ల బియ్యం తొ సహా మణుగూరుఏరియా మొత్తం ప్రైవేటు పరం అయిపోతుంద ని అన్నారు. కంపెనీ ఫిబ్రవరి నెల 7వ తారీఖున ఏఐటియుసి తో చేసుకున్న ఒప్పందం ప్రకారం బొగ్గు వెలికితీతను కంపెనీ ఉద్యోగులతో మాత్రమే తీయాలని ఒప్పందం చేసుకుందని అన్నారు. ఆ ఒప్పందాన్ని కాదని పీకే ఓసి టు, లొ డ్రిల్ సెక్షన్ తోపాటు సర్ఫేస్ మైన రు ను ప్రైవేట్ వారికి అప్పజెప్పడానికి రంగం సిద్ధం చేసిందని దీనిని వెంటనే విరమించుకోవాలని యాజమాన్యాన్ని కోరుతున్నామని అన్నారు. లేనియెడల ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులందరినీ కలుపుకొని పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బి వీరస్వామి ఆఫీస్ బేరర్స్ ఎంవి రామ్ నరసయ్య , గోపిశెట్టి శివయ్య, కందిమల్ల రామయ్య, ఆవుల నాగరాజు పాల్గొన్నారు.
పీకే ఓ సి -2లో
సర్ఫేస్ మైనర్, డ్రిల్ సెక్షన్ ప్రైవేటైజేషన్
విర మించుకోవాలి
పినపాక అక్షిత ప్రతినిధి:
సింగరేణి కాలరిస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మణుగూరు జిఎం దుర్గం రామచందర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రటరీ కామ్రేడ్ పై రాంగోపాల్ మాట్లాడుతూ మణుగూరు ఏరియాలో ని పీకే ఓ సి టు లో
సర్ఫేస్ మైనర్, డ్రిల్ సెక్షన్ ని
ప్రైవేటు వారికి అప్పజెప్పడానికి కంపెనీ సిద్ధమవుతుందని ఇది సరైనది కాదని అన్నారు.
ఇలా ప్రైవేటు వారికి అప్పజెప్పడం వలన పర్మినెంట్ కార్మికులకు నష్టం చేకూరుతుందని అన్నారు.
దీని ప్రభావం ఏరియాలోని ఇతర కార్మికుల పైన పడే
ప్రమాదం ఉంటుందని అన్నారు.
మణుగూరు ఏరియాలో కార్మికులు కష్టపడి పనిచేసి
ప్రతి సంవత్సరం నిర్దేశించిన టార్గెట్ ను సాధిస్తున్నారని
ప్రైవేటీకరణ తగదని అన్నారు.
టీబీజీకేఎస్ వైఫల్యం వలన ఓసీలు, డిపార్ట్మెంట్లు, సి ఎస్ పి మన వడ్ల బియ్యం తొ
సహా మణుగూరుఏరియా మొత్తం
ప్రైవేటు పరం అయిపోతుంద ని అన్నారు.
కంపెనీ ఫిబ్రవరి నెల 7వ తారీఖున ఏఐటియుసి తో చేసుకున్న ఒప్పందం ప్రకారం బొగ్గు వెలికితీతను కంపెనీ ఉద్యోగులతో మాత్రమే తీయాలని ఒప్పందం చేసుకుందని అన్నారు.
ఆ ఒప్పందాన్ని కాదని
పీకే ఓసి టు, లొ డ్రిల్ సెక్షన్ తోపాటు సర్ఫేస్ మైన రు ను ప్రైవేట్ వారికి అప్పజెప్పడానికి రంగం సిద్ధం చేసిందని దీనిని వెంటనే విరమించుకోవాలని యాజమాన్యాన్ని కోరుతున్నామని అన్నారు. లేనియెడల ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులందరినీ కలుపుకొని పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బి వీరస్వామి ఆఫీస్ బేరర్స్ ఎంవి రామ్ నరసయ్య ,
గోపిశెట్టి శివయ్య, కందిమల్ల రామయ్య, ఆవుల నాగరాజు పాల్గొన్నారు.