నాంపల్లి తహసిల్దార్ కార్యాలయం ముందు  మూడవరోజు కొనసాగుతున్న వివో ఎలా సమ్మె 

నాంపల్లి తహసిల్దార్ కార్యాలయం ముందు 

మూడవరోజు కొనసాగుతున్న వివో ఎలా సమ్మె 

నాంపల్లి, అక్షిత న్యూస్:

కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఆన్లైన్ సేవలు రద్దు చేయాలని అరుహులైన వివోఏల ను సీసీలుగా ప్రమోషన్ కల్పించాలని. ప్రమాద బీమా 50 వేలు ఇవ్వాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని ప్లే కార్డులు ప్రదర్శించి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజానాట్యంమండలి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి వివో ఏల సంఘం మండల నాయకురాలు ఎస్కే సైదా బేగం, వెంకటమ్మ, రోజా రాణి, అలివేలు, సంతోష, చంద్రకళ, కమలమ్మ, మమత, కలమ్మ, సత్యం, పసుమతి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking