*దశదినకర్మలో పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి
రంగారెడ్డి అక్షిత ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ బొంగ్లూర్ మాజీ సర్పంచ్ పల్లె గణేష్ గౌడ్ యొక్క అమ్మ పల్లె సత్తెమ్మ దశదినకర్మలో పాల్గొన్న టిపిసిసి సభ్యులు ,ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.