మహిళా మండలి అధ్యక్షురాలు.కు ఘనంగా. జన్మదిన వేడుకలు…

మహిళా మండలి అధ్యక్షురాలు.కు ఘనంగా. జన్మదిన వేడుకలు…

మేడ్చల్‌, అక్షిత బ్యూరో : దుండిగల్ పురపాలక పరిది దుండిగల్ తండా టూ కు చెందిన మహిళ మండలి అధ్యక్షురాలు.మెప్మా మెగావత్ రవి నాయక్ శాంతి బాయ్ గారి జన్మదిన వేడుకలు బుధవారం. దుండిగల్  పురపాలక కార్యాలయం సమావేశం హాల్లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంబిపూర్ కృష్ణ ను  మర్యాదపూర్వం కలిశారు

అనంతరం మెగావత్ శాంతా.కు శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ పురపాలక కమిషనర్ కే సత్యనారాయణ రావు దుండిగల్ వైస్ చైర్మన్ తుడుం పద్మారావు మేనేజర్ సునంద మెప్మా తోటి ఆర్పీలు సి ఓ మంజుల మహిళలు బిఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking