లవణం సోమరాజు ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న రామన్నపేట మండల బిఆర్ఎస్ నాయకులు

లవణం సోమరాజు ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న రామన్నపేట మండల బిఆర్ఎస్ నాయకులు

నకిరేకల్ అక్షిత ప్రతినిధి:

రామన్నపేట మండల కేంద్రంలో జిఎంఆర్  మినీఫంక్షన్ హాల్లో లవణం ఉపేందర్ తండ్రి లవణం సోమరాజు ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం జడ్పిటిసి పున్న లక్ష్మీ జగన్మోహన్ సింగల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందడి ఉదయ రెడ్డి మండల రైతు బంధు అధ్యక్షులు బొక్క మాధవరెడ్డి టిఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి పోషబోయిన మల్లేశం నాయకులు ఆముద లక్ష్మణ్ లవణం రాధిక గురుజాల నందు నోముల శంకర్ యాదయ్య వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.

Breaking