సీసీ రోడ్డుప్రారంభించిన ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం

సీసీ రోడ్డుప్రారంభించిన ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం

నకిరేకల్ అక్షిత ప్రతినిధి :

రామన్నపేట పట్టణ కేంద్రంలో స్థానిక ఎంపీటీసీ వనం హర్షిని చంద్రశేఖర్  ఎంపీటీసీ నిధుల నుండి ఎంప్లాయిస్ కాలనీలో సిసి రోడ్లను బుధవారం ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొడిచేటి కిషన్ పెండెం నరసింహ బుడగ సత్తయ్య యాదమ్మ పొనుగోటి  లింగారం గురుజాల సత్తిరెడ్డి మోటే రాములు  యూసుఫ్ అపాచీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking