మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారిగా స్టెఫిగ్రాఫ్

మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారిగా స్టెఫిగ్రాఫ్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ మండల్ మండల వ్యవసాయ అధికారిగా డిఎస్ స్టెఫీగ్రాఫ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన బి.కళ్యాణ్ చక్రవర్తి మండల వ్యవసాయ అధికారి దామరచర్ల మండలానికి బదిలీ అయి బాధ్యతలు స్వీకరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking