రంజాన్ పండుగ గిఫ్ట్ ప్యాకేజీల పంపిణి చేసినా డీ సి సి అధ్యక్షులు ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:

రంజాన్ పండుగ గిఫ్ట్ ప్యాకేజీల పంపిణి చేసినా డీ సి సి అధ్యక్షులు

ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
రంజాన్ పండుగ సందర్భంగా సాజిద్ ఖాన్ తరపున రంజాన్ పండుగ గిఫ్ట్ ప్యాకేజీల పంపిణీ చేసినారు.
ఈరోజు ఉదయం డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ నివాసంలో రంజాన్ పండుగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో రంజాన్ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ పండుగ గిఫ్ట్ ప్యాకేజీలను పేద ముస్లిం కుటుంబ సభ్యులతో కలిసి పంపిణీ చేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking