ఇంద్రవెల్లి అమర వీరులకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఆత్రంఇంద్రవెల్లి అమర వీరులకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారు

ఇంద్రవెల్లి అమర వీరులకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఆత్రంఇంద్రవెల్లి అమర వీరులకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారు

ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:
ఇంద్రవెల్లి:- భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అనే నినాదంతో అటవీ భూములపై హక్కులు కల్పించాలంటూ పోరాటం చేసిన ఆదివాసి అమర వీరుల త్యాగాలను తలుచుకుంటు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారు అమర వీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.వారితో రాష్ట్ర మహిళా కమిషనర్ సభ్యులు కుమ్ర ఈశ్వరిబాయి,ఆదివాసీ నాయకులు మార్సుకోల తిరుపతి మరియు నాయకులు పాల్గొన్నారు. సక్కు

ఆదిలాబాద్ జిల్లా
ఇంద్రవెల్లి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అనే నినాదంతో అటవీ భూములపై హక్కులు కల్పించాలంటూ పోరాటం చేసిన ఆదివాసి అమర వీరుల త్యాగాలను తలుచుకుంటు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అమర వీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.వారితో రాష్ట్ర మహిళా కమిషనర్ సభ్యులు కుమ్ర ఈశ్వరిబాయి,ఆదివాసీ నాయకులు మార్సుకోల తిరుపతి మరియు నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking