ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిజెపి పార్లమెంట్ కోర్ కమిటీ సమావేశం లో పాల్గొన్న డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిజెపి పార్లమెంట్ కోర్ కమిటీ సమావేశం లో పాల్గొన్న డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్
ఆదిలాబాద్, అక్షిత బ్యూరో:
ఈరోజు నిర్మల్ పట్టణంలో బిజెపి పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న భూమన్న అధ్యక్షతన జరిగిన పార్లమెంట్ కోర్ కమిటీ సమావేశానికి అల్జాపూర్ శ్రీనివాస్ పార్లమెంటు ప్రబారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సమావేశంలో పార్లమెంటు సీనియర్ నాయకులు మాజీ ఎం పి రమేష్ రాథోడ్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ కిరణ్, మరియు పార్లమెంటు విస్తారక్ రవి
పాల్గొన్నారు ప్రస్తుతము భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలను చర్చించి రాబోవు రోజులలో జరిగే ఎన్నికల కోసం ప్రణాళికలపై చర్చించారు