రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రియదర్శిని మేడి

రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రియదర్శిని మేడి

నకిరేకల్ అక్షిత ప్రతినిధి: 

రామన్నపేట మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా ఆశీస్సులతోటి ముస్లిం సోదరులు అందరూ మంచిగా ఉండాలని సంతోషంగా పండుగ జరుపుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, చిట్యాల మండల ఉపాధక్షులు గ్యార శేఖర్, కోశాధికారి మునుగోటి సత్తయ్య, ముస్లిం సోదరులు, బిఎస్పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking